భక్తి శ్రధ్ధలతో శ్రీ త్యాగరాజ స్వామి వారి 179వ ఆరాధన ఉత్సవం
నవగీతం, తిరుపతి టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 179వ ఆరాధన ఉత్సవం జరుగుతోంది. శ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆవరణంలోని ఓపెన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 7.30 గం.ల నుండి జనవరి 08వ తేదీ ఉదయం 8 గం.ల వరకు 24 గంటల పాటు అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం జరుగనుంది ఈ సందర్భంగా ఉదయం 7.30 గం.లకు నాదస్వర డోలు కచేరీ అనంతరం...