భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం.

భారత తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం: ప్రధాని మోదీ నవగీతం,న్యూఢిల్లీ: భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా  అన్ని ఒప్పందాలకు తల్లి గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం (జనవరి 26) భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చారిత్రాత్మక...