భారీ మెజారిటీతో గెలవబోతున్నారు
బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు నవగీతం, మెట్ పల్లి తమ పార్టీకి చెందిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులకు చెందిన బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే ముందు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు...