మంత్రిని కలిసిన ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు

నవగీతం,వెల్గటూర్ నూతనంగా వెల్గటూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా ఎన్నికైన గండ్ర ప్రతాప్ రావు బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్మపురి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా...