నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో మన నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఇకనుండి పుట్టినా ప్రతి అడపిల్లకి రూ.2200 /-విలువ కలిగిన బర్త్ కిట్టును మన నేస్తం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బొడ్డు రాజేష్ కేసీఆర్ స్పూర్తితో కానుకగా ఇస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు అచ్చ చిన్నారాజం, ఎర్ర రాజాం, ఉడుగుల గంగాధర్,జంగ గోపి,బడే బాలు, పోతార్ల ప్రవీణ్, ఉడుగుల శేఖర్, ఆశాకార్యకర్తలు లత,పద్మా, రాజేశ్వరి, సంస్థ సభ్యులు రాహుల్, నిఖిల్, సతీష్, రంజిత్, శివ, రమేష్, గ్రామప్రజాలు పాల్గొన్నారు