navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 4:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మల్లాపూర్ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్ష ఎన్నిక

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్ష ఎన్నిక శుక్రవారం రోజున స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గర ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ ఫోరమ్ ఎన్నికలో అధ్యక్షులుగా మల్లాపూర్ ఉప సర్పంచ్ గడ్డం సోమా రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలసాని ప్రణయ్ చిట్టాపూర్, ప్రధాన కార్యదర్శి బాణావత్ శ్రీనివాస్ వాల్గొండ తండా,రొడ్డ హారిక రాజకుమార్ వేంపల్లి, కార్యదర్శి వంగ పోతాయ్య కార్యదర్శి ముత్యంపెట్ కార్యదర్శి తోట రాజ్ కుమార్ గొర్రెపల్లి, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.