మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుండె వైద్య శిబిరం
నవగీతం, మెట్ పెళ్ళి ప్రజల్లో పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పిస్తూ స్థానికంగా నాణ్యమైన కార్డియాలజీ సేవలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో గుండె వ్యాధులపై ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఇందులో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ అన్నారపు పాల్గొని గుండె సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ...