నవగీతం,జగిత్యాల
శ్రీ సూర్య ధన్వంతరి సహిత ధనలక్ష్మి దేవాలయ రథసప్తమి ఉత్సవ కార్యక్రమాల ఆహ్వాన గోడపత్రిక ను శనివారం మోడికల్ కాలేజీ గేస్ట్ హాస్ లో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజెంగి నందయ్య అడువాల జ్యోతి లక్షణ్ అవిష్కరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ చైర్మన్ వడ్లగట్ట రాజన్న, అధ్యక్షులు ముత్యాల రామలింగా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్షి వడ్లగట్ట శంకర్, సహాయ కార్య దర్షి భారతాల రాజసాగర్, సహాయ కోశాధికారి వడ్లగట్ట గోపి పాల్గొన్నారు.