రోడ్డు భద్రత అందరి బాధ్యత
-సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు నవగీతం, మెటపల్లి రోడ్డు భద్రత అనేది సమాజం లోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రోడ్డు సురక్ష అభియాన్ 2026 కార్యాచరణ కి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా న్యాయవాదులు కూడా ప్రజల్ని చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, ఏపీపి...