navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 8:20 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కి ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్:

లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ మాజీ మల్లాపూర్ లయన్స్ అధ్యక్షులు మాజీ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు వ్యాపారవేత్త శివ శ్రీనివాస్ మల్లీశ్వరి దంపతులు రెండవసారి విజయవంతంగా అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన శుభ సందర్భంగా బుధవారం మల్లాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు డిసిసి జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం లక్పతి రెడ్డి వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వారితో ప్రయాణ విశేషాలు అడిగి తెలుసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు.విరితో లయన్స్ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు