లోక బాపురెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

నవగీతం, జగిత్యాల బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మార్క్ ఫెడ్ చైర్మెన్ లోక బాపు రెడ్డి  తల్లి లోక నర్సవ్వ బుధవారం మరణించిన విషయం తెలిసి వారి స్వగ్రామం భూషణ్ రావుపేట లో బాపు రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,  డీ సీ యం ఎస్ చైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,రిటైర్డ్ ఎస్. ఈ. గోవింద్ రావు వారి వెంట నాయకులు హరి చరణ్ రావు,నాగం భూమయ్య,నాగేశ్వర్...