navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 1:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ల్యాబ్ టెక్నీషియన్‌గా రాజశేఖర్ ఎంపిక

నవగీతం,కోరుట్ల

కోరుట్ల పట్టణానికి చెందిన రాచకొండ రాజశేఖర్ ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన నియామక ప్రక్రియలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుకు ఎంపిక కావడం జరిగింది. కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్న ఆయనకు పట్టణ ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజశేఖర్ ను జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నియమించారు.