విలేఖరుల సంక్షేమమే ప్రధాన ఎజెండా
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస రావు నవగీతం,జగిత్యాల జగిత్యాల విలేఖరుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పని చేస్తామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస రావు అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశాల్లో చర్చించిన పలు సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు....