navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 9:11 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

షెడ్యూల్ ప్రకారం మెట్ పల్లి మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ప్రచురణ

నవగీతం, మెట్ పల్లి

తెలంగాణ రాష్ట్ర 2వ  మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అనగా ఈ నెల12వ తేదీ వార్డుల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితాను ప్రచురించటం జరిగినదని మున్సిపల్ కమిషనర్ టీ . మోహన్ తెలిపారు. విరితో మేనేజర్ వెంకటలక్ష్మి, టి పి ఓ రాజేంద్ర ప్రసాద్, టి పి ఎస్అశోక్, ఆర్ ఓ మీర్జా అజ్మతుల్ల బెగ్, ఐ సిశానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.