స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం.

వాహ‌న సేవ‌ల‌ను వీక్షించిన దాదాపు 3.45ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు గ్యాలరీల్లోని భ‌క్తుల‌కు విరివిగా అన్న ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ ఏపీఎస్ఆర్టీసీ అద్భుత‌మైన సేవ‌లు టీటీడీ స‌దుపాయాల‌పై భ‌క్తుల నుండి విశేష‌స్థాయిలో ప్ర‌శంస‌లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌ నవగీతం, తిరుపతి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి 25వ తేదిన రథ సప్తమి...