navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 10:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సర్పంచ్, కార్యదర్శి కి ఘన సన్మానం

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ని మరియు నూతనంగా గ్రామానికి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శి పాకాల రాజు ని పల్లె ధవాఖాన డాక్టర్ నాగార్జున, ఏఎన్ఎం బత్తుల సువర్ణ, ఏఎన్ఎం రాజేశ్వరి, సూపరవైజర్ అచ్యుత్ రావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో వార్డు మెంబర్స్ శ్రీరాముల పద్మ, గోరుమంతుల రఘు, ఆశావర్కర్లు పద్మ,లక్ష్మి, దీప, సంజీవ అంగన్వాడీ టీచర్లు జయ,రాజేశ్వరి,గంగజల తదితరులు పాల్గొన్నారు.