సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
నవగీతం,కరీంనగర్ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారంముకరంపుర లోని ధన్గర్ వడి స్కూల్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశంలో ఆడపిల్లల చరిత్ర, వర్తమానం,భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఎన్నో...