navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 7:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సిఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్ గ్రామానికి చెందిన నన్నవేని దామోదర్ కి రూ.60.000/- లు మరియు మూటపెల్లి గ్రామానికి చెందిన ముహమ్మద్ ఆక్హీమోద్దీన్ కి రూ.12,500/-  విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  లబ్ధిదారులకు అందజేశారు. విరితో మాజీ జడ్పీ చైర్ పర్సన్  దావ వసంత సురేష్  బి ఆర్ ఎస్ నాయకులు  కోలముల రమణ, సాగి సత్యం రావు, వొళ్ళేం మల్లేశం, పడిగేల గంగారెడ్డి, ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.