navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 1:46 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవగీతం,కోరుట్ల

కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ ,రూరల్ మండలానికి సంబంధించిన రూ.12,46,000/- విలువగల 37 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు