నవగీతం,జగిత్యాల
జగిత్యాల పట్టణలోని 11,25, 26 వ వార్డులకు సంబంధించి జగిత్యాల పట్టణ ఎల్ ఎల్ గార్డెన్ నుండి ధన్వంతరి ఆలయం వరకు UDFIC ఒక కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువల జ్యోతి లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ లు ఆరుముల్ల నర్సమ్మ , షకీల్,కప్పల శ్రీకాంత్,పిట్ట ధర్మరాజు నాయకులు అరుముల్ల పవన్ చిక్కుల భూమయ్య, వార్డు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.