సెంట్రింగ్ లేబర్ సంఘం అధ్యక్షులుగా గద్దల బాలరాజ్
నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణంలో గల సెంట్రల్ లేబర్ సంఘం వారు ప్రతి సంవత్సరం జనవరిలో అధ్యక్షులను మరియు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మెట్ పల్లి పట్టణంలో సెంట్రింగ్ లేబర్ సంఘం వారు మీటింగ్ ఏర్పాటు చేసి అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గద్దల బాలరాజు గౌరవ అధ్యక్షులుగా సోమిరెడ్డి రాజ్ కుమార్ .ఉపాధ్యక్షులుగా దోనకొండ లక్ష్మణ్ .కోశాధికారిగా బేదగం శేఖర్. రైటర్గా సోమిటీ ప్రదీప్. కార్యవర్గ సభ్యులుగా పొట్ట రాజమోహన్ .పొట్ట రాజేందర్....