సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నవగీతం,రుద్రంగి సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు సైబర్ క్రైం నిర్మూలనకు సంబందించిన వాల్ పోస్టర్ ను రుద్రంగి ఎస్ఐ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఎస్ఐ మాట్లాడుతూ..  సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత జాగ్రత్త వహించాలని, ఎవరు కూడా మోసపోవద్దని అన్నారు. యువత సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని. లోన్ ఆప్ లో లోన్లు ఇస్తామని చెప్తూ సైబర్ మోసగాల్లు లింక్ లు పంపిస్తారని, ఎవరు కూడా లోన్ ఆప్ లో లోన్లు...