….. అను నేను…!!!

కొత్తగా 22 మంది గెలుపు.. తేలిపోయిన సిట్టింగ్లు, తాజా మాజీలు మెట్ పల్లి మున్సిపల్ లో సత్తా చాటిన నూతన కౌన్సిలర్లు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ లో జరిగిన ఎన్నిక ఎన్నికల్లో కొత్తగా 22 మంది కౌన్సిలర్లుగా గెలుపొందడం విశేషం. కొన్ని వార్డుల్లో సిట్టింగ్లు, తాజా మాజీలు ఓటమిపాలయ్యారు. వారి స్థానంలో కొత్తగా 22 మంది మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొంది త్వరలో సమావేశ మందిరంలో తొలిసారిగా అడుగుపెట్టి తమ వాణి వినిపించనున్నారు. కొత్తగా గెలిచింది...