అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందాలి

- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోషల్ జస్టిస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేల పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయడం తో పాటు ఫిబ్రవరి 4,...