అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది నవగీతం,కోరుట్ల: కోరుట్ల మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. బిజెపి బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని పలు కార్నర్ మీటింగ్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందన్నారు....