అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

నవగీతం మెట్ పల్లి: మెట్‌పల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధిలో స్పష్టమైన చరిత్ర ఉందని తెలిపారు. కేసీఆర్ హయాంలో మెట్‌పల్లి పట్టణం ఎన్నో అభివృద్ధి పనులకు నాంది పలికిందని, ముఖ్యంగా గతంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని,...