ఆధునిక చట్టాలు- రోడ్డు భద్రతపై అవగాహన
నవగీతం, రాయికల్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సూచనలతో రాయికల్ ఎస్సై సుధీర్ రావు ఆధ్వర్యంలో రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళా బృందం వారిచే శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుదీర్ రావు సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నియమావళి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన...