ఆనంద్ బాగ్ శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు
నవగీతం, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మోహన్ రెడ్డి సమక్షం లో లెక్కించగా రూ.5,88,058( ఐదు లక్షల ఎనబై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు) 49 రోజులకు గాను ఆదాయం వచ్చింది అని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ బి రవీంద్ర రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా...