ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు(AI) అంశంపై జాతీయ సదస్సు
నవగీతం,కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం అనే అంశంపై రెండు రోజులు ఫిబ్రవరి 4, 5వ తేదీన , జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉపకులపతి ప్రొఫెసర్.గంటా చక్రపాణి, ప్రత్యేక అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. ఉమేష్ కుమార్, రిజిస్టార్ ప్రొఫెసర్.సతీష్ కుమార్ మరియు కీలకోపన్యాస వక్తగా ప్రొఫెసర్. చిట్టిడి కృష్ణారెడ్డి , యూనివర్సిటీ ఆఫ్...