ఆలయ దొంగతనం కేసులో భార్యభర్తల అరెస్ట్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈనెల 3న అర్ధరాత్రి ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించిన జగిత్యాల రూరల్ మండలం తాటిపెళ్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు, వడ్లూరి రజితలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద...