కేవైసీ నవీకరణే సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ ఏజీఎం శ్రీలత నవగీతం,కొడిమ్యాల: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా సోమవారం కొడిమ్యాల మండలం గంగారాం తండా గ్రామంలో ప్రత్యేక అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ ఏజీఎం శ్రీలత మాట్లాడుతూ... ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల ప్రధాన అంశం “కేవైసీ నవీకరణే సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగు”...