navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 2:32 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్యాలెండర్ ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు

నవగీతం, మెట్ పల్లి:

కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు బుధవారం ఆవిష్కరించారు. కోరుట్ల పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.