గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
నవగీతం,ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలకు రహదారులకు అనుసంధానం చేస్తూ ,వాటిని చదును చేసి వాహనదారులకు మంచి రహదారులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు , సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని ముస్కాన్ పేట- తాళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారిని ఉపాధి హామీ ద్వారా వేసేందుకు పనులను ప్రారంభించారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి హామీ ద్వారా చదును చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల...