ఘనంగా సిరిపురం యాదయ్య వర్ధంతి వేడుకలు

నవగీతం, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిధానము చేసుకున్న  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌సిసి ప్రాంగనమున సిరిపురం యాదయ్య స్మారక సమితి అధ్వర్యములో, వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు డాక్టర్ తాటికొండ వెంకట్రాజయ్యగారి ని  స్మరించుకుంటు సర్దార్ సిరిపురం యాదయ్య 16 వర్ధంతి కార్యక్రమము నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో కన్వీనర్ సిరిపురం ఉపేందర్ కో కన్వీనర్స్ పగిడిమర్రి హరి , శంకర్  నర్సింగా రావు , సలహాదారులు దుడుకు గోవర్ధన్ డాక్టర్ పుట్టా పాండురంగయ్య,జక్కుల కృష్ణ, డాక్టర్ జి. హరి చరణ్ , సభ్యులు సిరిపురం ఆనంద్ కుమార్ భోగ జగదీష్ ,...