జర్నలిస్టుల నైతిక నియమావళి-మీడియా చట్టాలు అంశంపై అవగాహన

భూ హక్కులు, భూ బారతి వ్యవసాయం పై వర్క్ షాప్ నవగీతం,హైదరాబాద్ హైదరాబాద్ నాంపల్లి ఛాపెల్ రోడ్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ‘భూహక్కులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి – పర్యావరణం’ అంశాలపై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో సమన్వయకర్త దేశాయ్ కరుణాకర్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సమన్వయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా...