టిటిడి బర్డ్ ఆసుపత్రిని పరిశీలించిన – టిటిడి జేఈవో డా.ఎ.శరత్

సర్జరీలకు వెయింట్ సమయాన్ని తగ్గించేందుకు చర్యలు నవగీతం,తిరుపతి: టిటిడి బర్డ్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం పట్ల చికిత్స పొందుతున్న రోగుల ముఖాలలో చాలా సంతోషం కనిపిస్తోందని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. బర్డ్ డైరెక్టర్ డా. జి. జగదీశ్ తో కలిసి జేఈవో డా. ఎ. శరత్ సోమవారం బర్డ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో (వైద్యం & విద్య) మాట్లాడుతూ, బర్డ్ ఆసుపత్రిని జాతీయ స్థాయిలో నిలబెట్టేలా వైద్య సేవలు అందించాలని కోరారు. బర్డ్...