navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 7:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

డాక్టరేట్, ఇంటర్నేషనల్ అవార్డు ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..

డా.కాయితి శంకర్ రాష్ట్ర కోఆర్డినేటర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

లూసియానా యూనివర్సిటీ (అమెరికా)2026 సంవత్సరం కు గాను సమాజంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ మరియు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు మరియు జనరల్ అవార్డులు అందించనున్నారు.ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లూసియానా యూనివర్సిటీ (అమెరికా) అవార్డు ల సెలక్షన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాయితి శంకర్ శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు ఈ అవార్డులను  దేశ రాజధాని ఢిల్లీ లో మార్చి 08వ తేదిన ఇవ్వనున్నట్లు తెలిపారు ఆసక్తి గల వారు 9491322556 నెంబర్ ను సంప్రదించాలని కోరారు