తెలుగు భాష గొప్పతనం
నవగీతం, హైదరాబాద్: తెలుగు అంటే ఒక వెలుగు అమ్మ భాష తెలుగుభాష కమ్మనైన భాష తెలుగు అమ్మ నేర్పిన అమ్మ భాష తెలుగు!! తీయనైన భాష తెలుగు భాష అమ్మ ఒడిలోన పలికే తెలుగు భాష తెలుగు భాష పాటల ఊట సకల కళలకు పూదోట తెలుగు భాష!! నలుగురు మెచ్చే నా తెలుగు భాష బహు చక్కనైన నా తెలుగు భాష అందరినీ ఒక్కటి చేసే నా తెలుగు భాష ఆత్మగండ్ల భాష నా తెలుగు!! స్వచ్ఛమైన తెలుగు భాష అందమైన మన...