దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందజేత

మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నవగీతం,రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణం ముదిరాజ్ వీధికి చెందిన ఉప్పుల ఎల్లయ్య ఇతనికి మగ సంతానం లేదు. భార్య ఒక కూతురు ఉంది. భార్య పేరు చంద్రకళ, కూతురుకు పెళ్లి అయ్యింది. ఉప్పుల ఎల్లయ్య నిన్నటి రోజున సాయంత్రం అనారోగ్యంతో మరణించడంతో దహన సంస్కరాలకు కూడా డబ్బులు లేవని వారి దగ్గర బంధువులు తెలియ జేయడంతో ట్రస్టు మరియు సోషల్ మీడియా గ్రూపులో పోస్టు చేయగా దాతలు గొప్ప మనస్సుతో స్పందించి మానవతా దృక్పథంతో అందించిన విరాళాల రూపంలో...