దేవులపల్లి రమేశ్ కు రవీంద్ర భారతిలో సన్మానం
నవగీతం, హైదరాబాద్: హైదరాబాద్ రవీంద్రభారతిలో విమల సాహితీ సమితి,తెలంగాణ సాంస్కృతిక శాఖ,సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి డా.జెల్ది విద్యాధర్,సిరికొండ నరసింహారావు, రచించిన "యుద్ధం శాంతి "పుస్తక ఆవిష్కరణలో నంగునూర్ మండలనికి చెందిన రచయిత, కవి దేవులపల్లి రమేశ్,దేశామా నీకు ఇదేవందనం అనే కవిత గానం చేసినందుకు గాను సాహిత్య సేవలు అందించినందుకు ముఖ్యఅతిధి పద్మ శ్రీ కులకలూరి ఇనాక్, డాక్టర్ గోరేటి వెంకన్న, డా. బిక్కికృష్ణ, డా.రాధా కుసుమ, చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో దేవులపల్లి రమేశ్ ను ఘనంగా సన్మానించారు. కవి రమేశ్...