నిబంధనల ప్రకారం గ్రామాలలో ప్రభుత్వ పాలన జరగాలి.. కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి వ్యవస్థ బలోపేతం పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నవగీతం,పెద్దపల్లి: నిబంధనల ప్రకారం గ్రామాలలో ప్రభుత్వ పాలన జరగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ పాలనపై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామాలకు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందని,...