న్యాయ శాస్త్ర రంగంలో సివిల్ జడ్జి నాగేశ్వరరావు విశేష కృషి
న్యాయ పరిశోధనలో మైలురాయి మెట్ పల్లి పోలీసుల ఘన సన్మానం నవగీతం,మెట్ పల్లి: న్యాయశాస్త్ర రంగంలో మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు చేసిన విశేష కృషికి దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మెట్ పల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. డి.నాగేశ్వరరావు రచించిన తీర్పులలో పరిశోధనా వ్యాస ప్రస్తావన "Different Aspects of Section 173(8) of the CrPC" అనే పరిశోధనా వ్యాసాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు...