పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు

- ఎన్నికల సంఘం కమీషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని నవగీతం,జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి) కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...