పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి దాతల విరాళాలు
నవగీతం,కొడిమ్యాల కొడిమ్యాల మండల కేంద్రంలోని ఊళ్లె పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణ దశలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వేముల మనోహర్ రూ.5,016 విరాళంగా అందజేశారు. అదే విధంగా చెన్న నరసయ్య–జమున దంపతులు కూడా రూ. 5,016ను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ సహాయం చేయదలచిన వారు ఆలయ కమిటీ...