పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు వినియోగించుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి : జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలకు సంబంధించి రెండో సాధారణ మునిసిపల్ ఎన్నికలు – 2026 నేపథ్యంలో ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఐదు మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అందుకు ఈనెల 8 ఆదివారం ఉదయం 10.30...