ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరండి..డా. కె రామకృష్ణ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా. కె రామకృష్ణ సారధ్యంలో  గురువారం ఉపన్యాసక బృందం రాబోయే 2026-27 సంవత్సరంలో ప్రవేశాల కోసమై ప్రవేశ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక  జగిత్యాల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మల్యాల, తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, తాటిపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి, ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, గొల్లపల్లి మొదలగు కళాశాలలను సందర్శించి విద్యార్థులకు స్వయం ప్రతిపత్తి హోదా గల...