బిఆర్ఎస్ నుండి బిజేపి లో చేరిన వైద్యులు డా. వై అనూప్ రావు
భారీగా తరలి వెళ్ళిన అనుచరులు నవగీతం, హైదరాబాద్: కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డా. వై. అనూప్ రావు బీఆర్‌ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో శుక్రవారం అధికారికంగా చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ చేరిక కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు సమక్షంలో జరిగింది. విరితో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ...