బీజేపీ అంటేనే అభివృద్ధి…
- మెట్ పల్లిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డాక్టర్ రఘు ప్రచారం నవగీతం,మెట్ పల్లి: బీజేపీ అంటేనే అభివృద్ధి... సంక్షేమం అంటేనే బీజేపీ అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో అరిగెల అనూష రాకేష్, 18వ వార్డులో చెట్లపల్లి మీనా - సుఖేందర్ గౌడ్, 26వ వార్డులో బొడ్ల రమేష్ లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు...