బీర్పూర్ పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలకు జిల్లాస్థాయి స్వచ్ఛ హరిత విద్యాలయం పురస్కారం
అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు జూపాక సుదర్శన్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జిల్లాస్థాయిలో బీర్పూర్ మండలం నుండి పి ఎం శ్రీ ఎంపీపీ ఎస్ బీర్పూర్ ప్రాథమిక పాఠశాలకు స్వచ్ఛ హరిత విద్యాలయ అవార్డు కు ఎంపికైంది, పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ బీర్పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రస్థాయి హరిత మిత్ర అవార్డు గ్రహీత జూపాక సుదర్శన్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడంలో కృషి చేశారు , ఇందులో భాగంగా...