బీసీ లకు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాలి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఉమా మహేష్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి బడుగు, బలహీన వర్గాలకు (బీసీ) కేటాయించాలనీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ.....కాంగ్రెస్ పార్టీ బీసీ లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీ సమాజానికి నేటికి సరైన రాజకీయ వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం...